పేజీలు

22, డిసెంబర్ 2011, గురువారం

nissabda sangeetham

nissabda sangeetham
మనిషి ఒక మనిషిని చంపితేనే హంతకుడు కాడు..మనిషిలో వున్న అరుదైన ...అపురూప మైన ..
ఆనందాలని..అనుభూతుల్ని ..నాశనం చేసిన వాడూ హంతకుడి తో సమానమే..
జీవ మున్న మనిషిని చంపినా ..సజీవ మైన అనుభూతుల్ని ధ్వంసం చేసినా అదీ హత్యే ..!
ఈ వాస్తవాన్ని తెలుసుకున్న మనుషులు అసలు  వున్నారా ..